తెలంగాణరాష్ట్రం వరంగల్ ప్రాంతం పరిధిలో మహిళా విభాగం లో లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
జోన్ల వారీగా ఖాళీలు: జోన్-1 -56 జోన్-2 -68 జోన్ -3 రాజన్న 72 జూన్ -4 భద్రాద్రి 79
అర్హత అంగన్వాడీ టీచర్లు (మెయిన్ /మీని )/ కోఆర్డినేటర్లు/ ఇన్స్ట్రక్టర్లు)(అంగన్వాడి ట్రైనింగ్ సెంటర్లు /మిడిల్ లెవెల్ ట్రైనింగ్ సెంటర్లు ) కాంట్రాక్ట్ సూపర్వైజర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :50 ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం :రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, మంచిర్యాల,కరీంనగర్, జగిత్యాల, వరంగల్ , ఖమ్మం,భద్రాద్రి ,కొత్తగూడెం ,నిజాంబాద్.
దరఖాస్తులకు చివరి తేదీ :27- 11- 2021
వెబ్ సైట్స్:
277 total views