తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించడానికి ఏర్పాటు చేయబడ్డ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ రాష్ట్రంలో ఎంతో ప్రఖ్యాతి గాంచినవి. అన్ని సకల సౌకర్యాలతో కలిగినటువంటి బిల్డింగ్స్, అంకితభావంతో పని చేయగలిగే మరియు ఆంగ్ల మాధ్యమంలో చదివిన టువంటి ఉపాధ్యాయ బృందం ఎక్కడ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో గల 194 మోడల్ స్కూల్ లో, ఆరవ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ కు సంబంధించి, మరియు ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకూ మిగిలిన సీట్లకు జరిగే ఎంట్రెన్స్ ఎగ్జామ్ సంబంధించిన హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ యొక్క ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఈ నెల 27 వ తేదీ నుండి జరుగుతాయి.
6th Classహాల్ టికెట్ కోసం కింది లింక్ను క్లిక్ చేయండి
https://telanganams.cgg.gov.in//TSMS6APPL20/searchhtviths10a20h1ps90er2e00n1oa.tssixthmdlscl
7th to 10th హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి
3,942 total views