
తెలంగాణ ప్రభుత్వము TSPSC ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ 11/06/2020
తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయింది పరీక్ష కూడా రాశారు. సెలెక్ట్ అయిన 1940 మంది అభ్యర్థులను ఫిజికల్ వాకింగ్ టెస్ట్ కు పిలువగా 717 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. 78 అభ్యర్థులు …
1,519 total views
Read More