Navodaya Results-2022, Nvs Results-2022

కేంద్రీయ విద్యాలయ నవోదయ స్కూల్స్-2022 రిజల్ట్స్

ఈరోజు ప్రతిష్టాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయ నవోదయ స్కూల్స్ 2022 రిజల్ట్స్ విడుదల అయినవి. నవోదయలో 100 సీట్లు ఉంటాయి. ఎవరైతే ఆరవ తరగతి లో జాయిన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు పరీక్ష రాసినటువంటి వారు రిజల్ట్స్ చూడాలనుకుంటే ఈ క్రింది లింకు ద్వారా చూసుకోవచ్చు,

ఏప్రిల్ 30న ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులు రిజల్ట్ అనౌన్స్మెంట్ కోసం ఈ క్రింది లింకు ద్వారా చూసుకోండి.

https://cbseit.in/cbse/2022/nvsresult/Result.aspx

 472 total views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *