అందరికీ నమస్కారం
విద్యార్థులకు కు, కెరీర్ గైడెన్స్ పైన సలహాలు ఇవ్వడానికి, వివిధ కోర్సులు, ప్రిపరేషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మరియు నోటిఫికేషన్లు, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు, మొదలగు విషయాల పైన అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఈరోజు ఉదయం 11 గంటలకు YouTube ద్వారా Live లో వస్తున్నాను. విద్యార్థులకు, నిరుద్యోగులకు చాలా ఉపయోగపడుతుంది….
మీరు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడే సమాధానం ఇస్తాను…
ఈ కింద ఉన్న లింకు ద్వారా లైవ్ ప్రోగ్రాం లో మీరు పాల్గొనవచ్చు…
746 total views