తెలంగాణ రాష్ట్రం త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది. గత కొన్ని సంవత్సరాలుగా ట్రిపుల్ ఐటి అడ్మిషన్ పదవ తరగతి లో వచ్చిన GPA Marks ఆధారంగా జరిగేది. అయితే పదవతరగతి పరీక్షలు రద్దు చేయడం వలన కేవలం ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కులను ఫైనల్ GPAమార్కులుగా విద్యార్థులకు కేటాయించారు. దీని ద్వారా రాష్ట్రంలో 10/10 GPA వచ్చినవారి సంఖ్య ఒక లక్ష కంటే ఎక్కువగా ఉంది. దీని ద్వారా పుట్టిన తేదీ ఆధారంగా చేసుకొని సీట్లు కేటాయించడం వలన చదివే విద్యార్థులకు సీట్లు లభించడం లేదు.
దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం 2021 ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు కల్పించనున్నారు. అయితే ప్రత్యేక ఇంటర్ ఎగ్జామ్ ఏమీ లేకుండా, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీలో సీట్లు కేటాయిస్తారు.
పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ కోర్సులు, అగ్రికల్చర్ కోర్సులు, వెటర్నిటీ కోర్సులతో పాటు ఈ సంవత్సరం త్రిబుల్ ఐటీ కోర్సులు కూడా అందిస్తున్నారు.
IIIT లో ఎన్ని సీట్లు ఉంటాయి?
త్రిబుల్ ఐటీ లో 1500, సీట్లు ఉన్నాయి. ఇందులో 1380 సీట్లను local విభాగంలో, 120 స్వీట్లను global ఈ విభాగంలో ప్రవేశం కల్పిస్తారు.
ముఖ్యమైన తేదీలు
పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేయడానికి చివరి తేదీ. 25.06.2021
100 ఆలస్య రుసుముతో 27.06.2021
300 ఆలస్య రుసుముతో 30.06.2021
త్వరలో పరీక్ష తేదీ వెల్లడిస్తారు పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత రిజల్ట్ ఇస్తారు.
పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సిలబస్ Link https://youtu.be/mdjO96bG3Uo
ఆన్లైన్ అప్లై చేయుటకు Link https://polycetts.nic.in/payFeeOnline.aspx
https://polycetts.nic.in/payFeeOnline.aspx
4,807 total views