తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదో తరగతి గురుకుల ఫలితాలు విడుదల చేసింది. గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశం కోసం గురుకుల సొసైటీలకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించింది. 43 వేల సీట్లకు దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. గత నెలలో జరిగిన పరీక్ష ఫలితాలను ఈ రోజు విడుదల చేసింది.
రాష్ట్రంలో గురుకుల స్కూల్ లకు చాలా డిమాండ్ ఉంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకుల స్కూల్ కి పంపించడానికి పోటీపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో నాణ్యమైన విద్య తో పాటు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తున్నది. ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు అటు తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా గురుకుల లో పూర్తి చేయవచ్చును.
Download Results & Rank cards 👇👇👇👇👇👇👇👇👇👇👇👇
https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet52022.results
2,010 total views