Elements song in Chemistry

సులభంగా అర్థమయ్యే రీతిలో పరమాణు మూలకాలు వాటి యొక్క సంఖ్య వాటి యొక్క గురించి నేర్చుకోవడానికి ఉపయోగకరమైన టువంటి పద్ధతి. మోస్ట్ ట్రైనింగ్ టీచర్స్ చెప్పినటువంటి. ఈజీ టెక్నిక్ తో వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎలిమెంట్స్ ను ఈజీగా నేర్చుకోవడానికి సాంగ్ రూపంలో పాడడం జరిగింది. ఈ సాంగ్ మీ ఇంట్లో పిల్లలకు పెద్దలకు ఈజీగా అర్థమయ్యేలా పాడి వినిపించారు ఈ మేడం. ఎలిమెంట్స్ ను ఈజీగా పాడడం వల్ల మనం తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ సాంగ్ వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఇది విని మీకు తెలిసిన వాళ్లకు కూడా వీటి గురించి ఈజీగా మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు.

ఎలిమెంట్స్ ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు

https://youtu.be/rDOXhYs_PoU

 531 total views

Leave a Reply

Your email address will not be published.