2021- 23 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల Deecet డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ , డిప్లమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను గురువారం డి సెట్ కన్వీనర్ విడుదల చేశారు.
వచ్చేనెల 1- 16 వరకు వివిధ దశల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని కన్వీనర్ తెలిపారు.
కౌన్సిలింగ్కు అన్ని సర్టిఫికెట్స్ తయారు చేసుకోవాలని తెలిపారు.కళాశాల ప్రిన్సిపాళ్లు వచ్చే నెల 18 లోపు ఆయా కళాశాలల్లో అడ్మిషన్ల వివరాలు, విద్యార్థుల సంఖ్య మరియు తదితర వివరాలను తెలియజేయాలని కన్వీనర్ గారు కోరారు.
వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుని తేదీలు మరియు తొలి దశ సీట్ల కేటాయింపు ఫీజు చెల్లింపు అడ్మిషన్ ధ్రువీకరణ పత్రాల డౌన్లోడ్ మరియు రిపోర్ట్ చేసేందుకు ఆఖరి తేదీ అన్ని వివరాలను తెలియజేశారు.
కౌన్సిలింగ్ షెడ్యూల్;
వెబ్ ఆప్షన్స్; నవంబర్ 1- 5
తొలి దశ సీట్ల కేటాయింపు; నవంబర్ 8 -10 వరకు
ఫీజు చెల్లింపు అడ్మిషన్ ధ్రువీకరణ పత్రాల డౌన్లోడ్; నవంబర్ 11 నుంచి 15 వరకు
కాలేజీలో రిపోర్టు చేసేందుకు ఆఖరు తేదీ ; నవంబర్ 16,2021
Website:
http://deecet.cdse.telangana.gov.in/TSDEECET/TSDEECET_HomePage.aspx
305 total views