B.Ed విద్యార్థులకు సీట్ అలాట్మెంట్, Fee వివరాలు

తెలంగాణ రాష్ట్రంలో బిఈడి ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు అటెండ్ అయి పాసైన విద్యార్థులు ఇచ్చుకున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులందరికీ ఈరోజు సాయంత్రం హెడ్ సెట్ కన్వీనర్ గారు సీట్ అలాట్మెంట్ చేశారు. విద్యార్థుల కి ఏ college సీటు వచ్చిందో ఎంత ఫీజు కట్టాలో చలానా ఫామ్ కూడా అలాట్మెంట్ ఆర్డర్ తో పాటు ఇచ్చారు.

మీయొక్క సీట్ అలాట్మెంట్ ను ఈ కింది లింకు ద్వారా తెలుసుకోవచ్చు

👇👇👇👇👇👇

http://edcetadm.tsche.ac.in/EdAllot/

 3,746 total views

Leave a Reply

Your email address will not be published.