టీఎస్‌ ఐసెట్‌-2020 ఫలితాలు విడుదల

టీఎస్‌ ఐసెట్‌-2020 ఫలితాలు విడుదల TS: ఎంబీఏ/MBA, ఎంసీఏ/MCA ప్రవేశాలకు తెలుగు రాష్ట్రాలలో నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌ ఫలితాలను సోమవారం కాకతీయ వర్సిటీలో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె.రాజిరెడ్డి, …

 1,019 total views

Read More