కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాఠశాలలు కేజీబీవీ , నవోదయ, కేంద్రీయ పాఠశాలలు వాటితోపాటు స్టేట్ లెవెల్ స్కూల్ లో టీచర్ గా పని చేయుటకు ఈ సి టెట్ పరీక్ష ఉపయోగపడుతుంది. అన్ని పాఠశాలలో ఉపాధ్యాయుల ఎంపికకు దీనిని అర్హతగా పరిగణిస్తారు .అభ్యర్థులు ఈ టెస్ట్ ఎన్ని సార్లైనా రాయవచ్చు దీని వ్యాలిడిటీ ఎప్పటికీ ఉంటుంది.
బీటెక్ వివరాలు: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు ఏదైనా ఒక పేపర్ లేదా రెండు పేపర్లు రాయవచ్చు. ఒక్కో పేపర్లో 150 మల్టిపుల్ ఛాయిస్ కోషన్స్ ఉంటాయి. ప్రశ్నకు ఒక మార్కు పేపర్ కి రెండున్నర గంటల పరీక్ష సమయం ఉంటుంది.
అర్హత;
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత తోపాటు బీఈడీ పరీక్ష పూర్తి చేసి ఉండా లి.
పేపర్ వన్: ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు బోధించే వారికి పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు ఇందులో చైల్డ్ డెవలప్ మెంట్ పెడగాగి లాంగ్వేజ్ లాంగ్వేజ్ టు మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు
పేపర్ 2 ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించేవారు కి నిర్వహిస్తారు .ఇందులో సైకాలజీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ టు అంశాల నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. గణితం అండ్ సోషల్ స్టడీస్ నుండి 60 ప్రశ్నలు అడుగుతారు. పెడగాగి లో 11 నుంచి 14 ఏళ్ల పిల్లలకు బోధన విధానం నుండి క్వశ్చన్స్ అడుగుతార.
దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు ఒక పేపర్ రాయడానికి1000rs
రెండు పేపర్లు రాయడానికి1200rs దివ్యాంగులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఒక పేపర్ 500 రూపాయలు రెండు పేపర్లు రాయడానికి 600
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :అక్టోబర్ 20
సీటెట్ తేదీలు: 2021 డిసెంబర్ 16 నుంచి 2022 జనవరి 13 వరకు .
వెబ్సైట్; ctet.nic.in
118 total views