విద్యార్థులు వారి యొక్క పేరు స్కూల్ పేరు, పుట్టిన తేదీని నమోదుచేసి మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు
రాష్ట్రంలో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల యొక్క మెమోలు రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. Covid-19 వలన ఈ సంవత్సరం అందరు విద్యార్థులు పాస్ చేయడం జరిగింది. పాఠశాల విద్యార్థులు రాసిన Formative Assessment ఆధారంగా వారికి ఫైనల్ గ్రేడ్ల కేటాయించడం జరిగింది. చాలా మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కు అప్లై చేసుకున్నారు అలాగే పాలిటెక్నిక్ మరికొన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు అప్లై చేసుకున్నారు. చాలావరకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లలో పదవతరగతి లో వచ్చిన Grade కీలకమవతుంది కాబట్టి, వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విద్యాశాఖ పదవ తరగతి విద్యార్థుల memos విడుదల చేశారు.
మేము డౌన్లోడ్ చేయడం కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.👇👇👇👇👇👇👇👇
https://bse.telangana.gov.in/resultsmay/
57,846 total views