MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ వెబ్ కౌన్సిలింగ్ ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నది.మొత్తం రెండు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించి ఉండగా తొలి విడత నవంబర్ 3 నుండి తుది విడత 22 నుంచి మొదలవుతున్నాయి .ICET అడ్మిషన్స్ కమిటీ సమావేశాన్ని బుధవారం రోజున మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మరియు సాంకేతిక విద్యా శఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు అయ్యారు .ఈ సందర్భంగా ICET web counselling షెడ్యూల్ను విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 27 నుంచి 29 వరకు కాలేజీలో నేరుగా రిపోర్టు చేయాలని తెలియజేశారు .aనవంబర్ 29న స్పాట్ అడ్మిషన్స్ ద్వారా మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసుకోవచ్చని తెలియజేశారు.
ఆన్లైన్ విద్యార్థి వివరాల నమోదు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు స్లాట్ బుకింగ్; మొదటి విడత 3 నుంచి 9 వరకు కు రెండో విడత 22 నుంచి
స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్; మొదటి విడత 6 నుంచి 10 వరకు ,తుది విడత 22 నుంచి.
వెబ్ ఆప్షన్ల ఎంపిక;6-11, తుది విడత 22- 23
వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్;11-23
సీట్ల కేటాయింపు;14-18 తుది విడత 26 -28
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టి;14 -18 తుది విడత 26 -28
కాలేజీలో రిపోర్ట్ చేయడం; date;27 -28
Website Link
https://icet.tsche.ac.in/TSICET/TSICET_HomePage.aspx
485 total views