టీఎస్ ఎడ్సెట్ ఫలితాలు విడుదల 2019
టీఎస్ ఎడ్సెట్ ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి.ఫలితాలు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి,ఓయు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు విడుదల చేశారు. 2019 లో జరిగినటువంటి టీచర్ ట్రైనింగ్ కోర్స్ ప్రవేశ పరీక్ష జరిగిన విషయం అందరికీ తెలుసు, ఈ సంవత్సరం మొత్తం 52 వేల మంది అప్లై చేశారు .అందులో 95.5 శాతం మంది పాసయ్యారు. 52 వేల మంది హాజరు అయిన వారు 40 3113 పాసైనవారు, అమ్మాయిలు 39 వేల పంతొమ్మిది వందల ఇరవై మూడు ,అబ్బాయిలు 12 వేల మంది పాసయ్యారు,
ఎడ్సెట్ ఫలితాలు ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా చూడండి
https://edcet.tsche.ac.in/TSEDCET/TSEDCET_Rank2020Cardgkt.aspx
905 total views