టీఎస్ ఐసెట్-2020 ఫలితాలు విడుదల
TS: ఎంబీఏ/MBA, ఎంసీఏ/MCA ప్రవేశాలకు తెలుగు రాష్ట్రాలలో నిర్వహించిన టీఎస్ ఐసెట్ ఫలితాలను సోమవారం కాకతీయ వర్సిటీలో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఐసెట్ కన్వీనర్ ఆచార్య కె.రాజిరెడ్డి, ఫలితాలు విడుదల చేశారు.
TS ICET ప్రవేశ పరీక్ష ద్వారా ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
అలాగే వివిధ యూనివర్సిటీలలో డిస్టెన్స్ లో కూడా ఎంబీఏ చేరాలనుకునే విద్యార్థులకు ఐసెట్ ఉత్తీర్ణత తప్పనిసరి.
TS ICET-2020 సంవత్సరానికి 45975 మంది హాజరయ్యారు.
రిజల్ట్స్ చూడడానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
https://icet.tsche.ac.in/TSICET/TSICET_HomePage.aspx
1,019 total views