భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ కు చెందిన రక్షణ ఉద్యోగాలు అందించే లక్ష్యంతో యూపీఎస్సీ ఏడాదికి రెండుసార్లు NDA మరియు NA పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైనవారు పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDA లో చదువుకుంటూ ఉద్యోగ ప్రాథమిక శిక్షణ పొందుతారు. B. Tech, BSc, BA, కోర్సులు ఉచితంగా అందిస్తున్నారు. వసతి,భోజనం,దుస్తులు అన్నిఅన్నిNDA వారు అందిస్తారు. విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికివారికిJNU న్యూఢిల్లీ పట్టాలను ప్రధాన మంత్రి చేతుల మీదుగా అందిస్తుంది. ఈ సమయంలో నెలకు 56,000 రూపాయల స్టైఫండ్ అందుతుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఆర్మీ లో లెఫ్టినెంట్ నేవీలో సబ్ (లెఫ్టినెంట్), ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్(pailot), గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభిస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత లక్షకుపైగా జీతం ఇవ్వబడుతుంది.
ఉపయోగపడే పుస్తకాలు: maths, physical science, chemistry ఇంటర్ పాఠ్యపుస్తకాలు సరిపోతాయి.
ఎంపిక:
- ఎంట్రెన్స్ ఎగ్జామ్.
- ఇంటర్వ్యూ(900) marks
- రెండు పేపర్లు, రెండున్నర గంటలు.
- Paper-1(300) marks
- paper-2(150-questions,) 600marks
- each qns has 4 mark
- నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
- మొత్తం ఖాళీలు 400.
- అర్హత పురుషులు మాత్రమే.
- online application: జూన్ 29 evening 6pm
- Fee:100 Rs Bc, SC, ST no fee.
- exam date:5th September
- exam center telangana in Hyderabad, ఆన్లైన్ ద్వారా అప్లై, చేసే link
3,967 total views